WGL: వర్ధన్నపేట పట్టణంలో వినాయక చవితి వేడుకలు భక్తిభావంతో కొనసాగుతున్నాయి. గతంలో హంగూ ఆర్భాటాలు, డీజేలు, భారీ శబ్దాలకు ప్రాధాన్యం ఉండగా, ప్రస్తుతం నిబంధనల నేపథ్యంలో వేడుకల నిర్వహణలో మార్పు కనిపిస్తోంది. పర్యావరణ పరిరక్షణ, శాంతియుత వాతావరణానికి ప్రాధాన్యం ఇస్తూ ఉత్సవ కమిటీలు, భక్తులు, అధికారులు సమన్వయంతో వేడుకలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణ
'భక్తిభావంతో మారుతున్న వినాయక వేడుకలు '


