హైదరాబాద్: 28°C
తెలంగాణ

వేప ఆకు కషాయం తయారీపై అవగాహన

NZB: సాలూరలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని RAWEP కార్య క్రమంలో భాగంగా బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థులు రైతులకు వేప ఆకు కషాయం తయారీ, వినియోగంపై అవగాహన కల్పించారు. వేప ఆకులను సేకరించి నూరడం, నీటిలో నానబెట్టి వడకట్టడం, పంటలపై పిచికారీ చేసే విధానాన్ని విద్యార్థులు ప్రత్యక్షంగా వివరించారు.