హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వినాయక నిమజ్జనం రోజున ట్రాఫిక్ ఆంక్షలు'

WGL: వినాయక నిమజ్జనం సందర్భంగా WGL ట్రైసిటీ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు WGL CP ఎన్. స్వేత తెలిపారు. ఈ ఆంక్షలు ఈ నెల 23న ఉదయం 10 గంటల నుంచి 25న సాయంత్రం 5 గంటల వరకు అమల్లో ఉంటాయని వెల్లడించారు. విగ్రహాలను తరలించే ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా సజావుగా సాగేందుకు ఆంక్షలు విధిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. ఇందుకు ప్రజల పోలీసులకు సహకరించాలని కోరారు.