హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయాలి'

SRPT: సీఎం రేవంత్ క్షుద్ర రాజకీయాలు మానుకోవాలని బీఆర్ఎస్ హుజూర్ నగర్ నియోజకవర్గ సమన్వయకర్త నరసింహారెడ్డి ఆరోపించారు. ఈరోజు నేరేడుచర్ల పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు రావాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.