హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ షాక్‌తో ఎద్దు మృతి

NLG: నాంప‌ల్లి మండ‌లం తుంగపాడు గ్రామంలోని అశోక్ నగర్‌కు చెందిన వడ్లకొండ మల్లయ్యకు చెందిన ఎద్దు శనివారం గడ్డిమేస్తూ 11 కెవి విద్యుత్ టాన్స్‌ఫార్మ‌ర్‌కి సంబంధించిన వైర్లకు త‌గ‌ల‌డంతో విద్యుత్ షాక్‌కు గురై అక్క‌డిక‌క్క‌డే మృతి చెందింది. వ్యవసాయానికి పనికొచ్చే ఎద్దు మృతి చెందడంతో రైతు విలపించాడు.