PDPL: బాలల హక్కుల పరిరక్షణ, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. శనివారం IDOCలో అవగాహన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. పిల్లలను పనిలోకి పంపకుండా విద్య, భద్రత, సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. బాలల హక్కులపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని తెలిపారు.
తెలంగాణ
'బాలల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలి'


