JGL: పెగడపల్లి మండలంలోని పలు గ్రామాల్లో శనివారం సాయంత్రం వర్షం కురిసింది. గత మూడు రోజులుగా ఎండలు, ఉక్కపోతతో ఇబ్బంది పడిన ప్రజలకు వర్షంతో ఉపశమనం కలిగింది. వాతావరణం చల్లబడింది. ఈ వర్షం వరి, ఆరుతడి పంటలకు ఎంతో మేలు చేస్తుందని, పంటల ఎదుగుదలకు దోహదపడుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: పెగడపల్లిలో భారీ వర్షం


