NZB: చేపూర్ శివారులోని స్వాగత్ దాబాలో బిల్లు చెల్లించే విషయంలో జరిగిన గొడవలో మహేష్‌పై ఇనుప రాడ్డుతో దాడి చేసిన రౌడీషీటర్‌ను ఆర్మూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మహేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఆదేశాలతో నిజామాబాద్ జైలుకు తరలించారు.
తెలంగాణ
హత్యాయత్నం కేసులో రౌడీషీటర్ అరెస్ట్


