JGL: కోర్టులు, పోలీస్ శాఖల మధ్య సమన్వయంతోనే ప్రజలకు న్యాయాన్ని మరింత సులభంగా, వేగంగా అందించగలమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 12న జరిగిన జాతీయ మెగా లోక్ అదాలత్‌లో 2,561 కేసులు పరిష్కారమయ్యాయి అన్నారు.
తెలంగాణ
'సమన్వయంతో వేగవంతమైన న్యాయం'


