HYD: భారీ వర్షాల నేపథ్యంలో సీఎస్ సంజయ్ జాజు మున్సిపల్, పోలీస్ కమిషనర్లతో సన్నద్ధతపై సమీక్షించారు. డ్రైనేజీల క్లియరెన్స్, ట్రాఫిక్ నియంత్రణ, అత్యవసర సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. రానున్న 3 గంటల్లో ఉమ్మడి HYD, తెలంగాణలో భారీ వర్షాలు, గంటకు 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తెలంగాణ
వాన ముప్పు.. అధికార యంత్రాంగం అలర్ట్


