KNR: ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారులు, ఎంపీడీవోలతో సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు.
తెలంగాణ
అభివృద్ధి, సంక్షేమ పథకాలను వేగవంతం చేయాలి: కలెక్టర్


