ఖమ్మం: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అసత్య ప్రచారం చేస్తోందని డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భూములపై అక్రమాలు జరిగాయని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ విమర్శలను తిప్పికొట్టారు. BRS నాయకులు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, కేసీఆర్ వల్లే తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆరోపించారు.
తెలంగాణ
బీఆర్ఎస్ ప్రచారాన్ని ఖండించిన కాంగ్రెస్


