హైదరాబాద్: 28°C
తెలంగాణ

విగ్నేషునికి 108 రకాల మహా నైవేద్యం

JGL: కథలాపూర్ మండలం సిరికొండ గ్రామంలో శ్రీరాం యూత్ ఆధ్వర్యంలో గణేశునికి శనివారం రోజున ఉండ్రాళ్ళు ,కుడుములు, లడ్డూలు, పాయసం, పులిహారతో సహా సంప్రదాయ వంటకాలు 108 రకాల పిండి వంటలు, స్వీట్లతో మహా నైవేద్యం సమర్పించారు. సాయంత్రం వేళ వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణేశ్ మండపం ఆవరణలో మహిళలు, భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామీ వారిని మొక్కుకున్నారు.