ఖమ్మం కలెక్టరేట్లో ఈనెల 21న నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమాన్ని అనివార్య పరిపాలనా కారణాలతో రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. మండల, డివిజన్ స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం మాత్రం సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు యథావిధిగా కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని ఆయన సూచించారు.
తెలంగాణ
ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్


