KNR: కరీంనగర్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో శనివారం న్యాయ, పోలీసు శాఖల సమన్వయ సమావేశం జరిగింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి శివకుమార్, సీపీ గౌష్ ఆలం మాట్లాడుతూ.. ఐసీజేఎస్, ఈ-ఎఫ్‌ఐఆర్, ఈ-ఛార్జ్‌షీట్ల ద్వారా కేసులను వేగంగా పరిష్కరించాలని సూచించారు. డిజిటలైజేషన్‌తో పారదర్శకత పెరుగుతుందని, ఉమ్మడి శిక్షణతో సమన్వయం మెరుగుపడుతుందని తెలిపారు.
తెలంగాణ
ఐసీజేఎస్‌తో న్యాయ ప్రక్రియ మరింత వేగవంతం: సీపీ


