హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కేంద్ర నిధుల వివరాలు వెల్లడించాలి'

SRCL: ఎల్లారెడ్డిపేట మండల గ్రామపంచాయతీ పరిధిలోని లే అవుట్ భూములు, పంచాయతీకి రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చిన ఫ్లాట్లు, 15వ, 16వ ఆర్థిక సంఘం నిధుల వివరాలను ప్రజలకు వెల్లడించాలని బీజేపీ మండల నాయకులు కోరారు. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. లే అవుట్ ఫ్లాట్లు, నిధుల మంజూరు, ఖర్చుల వివరాలను నోటీసు బోర్డుపై ప్రదర్శించాలని కోరారు.