BHNG: చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని బంగారిగడ్డ వద్ద ఉన్న మదర్స్ పాఠశాల ప్రాంగణంలో శనివారం 16, 20వ వార్డులలో అధికారులు సర్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్ల సర్వే ప్రక్రియలో భాగంగా నోటీసులు వచ్చిన వారికి సంబంధించిన మ్యాపింగ్ కార్యక్రమాన్ని బిఎల్ఓలు ఎండీ షఫీయా, మల్లమ్మతో పాటు బిఎల్ఏలు ఎండీ బాబాషరీఫ్, యు. వెంకటేశం గౌడ్ ముమ్మరంగా చేపట్టారు.
తెలంగాణ
మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం


