తూర్పుగోదావరి జిల్లాకు అధికారులు భారీ వర్ష సూచన జారీ చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాకు భారీ వర్ష సూచన


