నెల్లూరు రొయ్యలకు విదేశీ మార్కెట్లలో మంచి డిమాండ్ ఉంది. జిల్లాలో విస్తారంగా సాగవుతున్న ఆక్వా కల్చర్ ద్వారా నాణ్యమైన రొయ్యలను ఉత్పత్తి చేస్తున్నారు. రుచి, నాణ్యతతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రాసెసింగ్ చేయడం వల్ల అమెరికా, యూరప్ తదితర దేశాలకు ఎగుమతులు జరుగుతున్నాయి. రైతుల చెరువుల నుంచి ప్రాసెసింగ్ కేంద్రాలకు.. అక్కడి నుంచి విదేశీ ప్రయాణం సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్
నెల్లూరు రొయ్యలకు ఎందుకు అంత డిమాండ్?


