NLG: మర్రిగూడ మండల పరిషత్ కార్యాలయంలో ఈ నెల 22న మండల సమావేశం, ప్రత్యేక అధికారి వేణుగోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు, ఎంపీడీవో మునయ్య ఈరోజు తెలిపారు. వారు మాట్లాడుతూ.. పలు శాఖల అధికారులు తమ పనులకు సంబంధించిన నివేదికలతో నిర్ణీత సమయానికి సమావేశానికి హాజరు కావాలని సూచించారు.
తెలంగాణ
ఈ నెల 22న మండల స్థాయి సమావేశం


