సత్యసాయి: పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ రేపు సెప్టెంబర్ 20న సాయి కుల్వంత్ హాల్‌లో నిర్వహించనున్నారు. సాయంత్రం 4:30 గంటలకు వేదం, అనంతరం అవార్డుల ప్రదానం ఉంటుంది. సేవా కథలపై ఏవీ ప్రదర్శన, యువత, సినిమా ద్వారా సేవపై నిమిష్ పాండ్యా, రాజన్ నవాని, భరత్ బాలా ప్రసంగాలు ఉంటాయి. అనంతరం భజనలు, మంగళహారతి నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు శ్రీ సత్యసాయి షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్


