సత్యసాయి జిల్లాల్లో 50 ఏళ్లు నిండిన అర్హులైన నేతన్నలందరికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేయాలని మంత్రి సవిత అధికారులను ఆదేశించారు. దరఖాస్తుల పరిశీలనలో అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు ఫిర్యాదులు రావడంతో డీవో రమణారెడ్డి, ఏడీవో శీనా నాయక్‌లను సస్పెండ్ చేశారు. పెన్షన్ కోసం ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని, అర్హులందరికీ పెన్షన్లు అందుతాయని మంత్రి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పెన్షన్ కోసం డబ్బులు ఇవ్వొద్దు: మంత్రి


