హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్రలో పాల్గొన్న మంత్రి

VZM: గంట్యాడ మండలం గోడియాడ గ్రామంలో శనివారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మేరకు అయన మాట్లాడుతూ.. స్వచ్ఛమైన గ్రామాలు, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.