E.G: గోదావరి పుష్కరాలకు కోట్లాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున కాల్‌డ్రాప్స్, నెట్‌వర్క్ అంతరాయాలు లేకుండా కమ్యూనికేషన్ వ్యవస్థను పటిష్టం చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి టెలికాం సంస్థలను ఆదేశించారు. శనివారం రాజమండ్రిలో JIO, AIRTEL, వొడాఫోన్ ఐడియా, BSNL సంస్థల ప్రతినిధులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు పలు సూచనలు ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'పుష్కరాల్లో నెట్‌వర్క్ అంతరాయాలకు తావివ్వొద్దు'


