హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: భారత్ సాంస్కృతిక ఐక్యతకు ప్రతీక

RR: మహేశ్వరంలో జరిగిన శ్రీ శారద శతాబ్ది సన్మాన మహోత్సవానికి గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో శారద శతవార్షిక పురస్కారాలు అందజేసి, ప్రొఫెసర్ వివేకానంద తివారీ రచించిన పుస్తకాలు ఆవిష్కరించారు. కాశ్మీర్, తెలంగాణ సంస్కృతుల సమ్మేళనం భారత్ సాంస్కృతిక ఐక్యతకు ప్రతీక అని ఆయన అన్నారు.