హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంగళగిరిలో వైసీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ

GNTR: మంగళగిరి మండల వైసీపీ కార్యకర్తలకు పార్టీ గుర్తింపు కార్డులను శనివారం పంపిణీ చేశారు. మంగళగిరి నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు.