PPM: ఆదివాసీ హక్కుల పరిరక్షణకు ఈ నెల 24న కురుపాంలో జరిగే భారీ ర్యాలీని జయప్రదం చేయాలని ఏపీ గిరిజన సంఘం పిలుపునిచ్చింది. కొమరాడ మండలం కూనేరు సంతలో శనివారం కరపత్రాలు విడుదల చేసి ప్రచారం చేశారు. జీవో నంబర్ 3కు ప్రత్యామ్నాయ చట్టాన్ని తేవాలని, ఐటీడీఏ పరిధి పెంచాలని నాయకులు అప్పలస్వామి, బి. డాల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఈ నెల 24న కురుపాంలో భారీ ర్యాలీ


