VSP: కూడు, గూడు, గుడ్డ తమ విధానమని, ఎన్టీఆర్ స్ఫూర్తితోనే పనిచేస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విశాఖ సభలో ఆయన మాట్లాడుతూ.. దశాబ్దాల పేదల ఆవేదనకు ముగింపు పలుకుతూ ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టామన్నారు. తాను, పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీ చెప్పిన విధంగానే పట్టాలు ఇచ్చి చూపిస్తున్నామని, దీనితో పేదల సొంతింటి కల నిజమైందని సీఎం పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'దశాబ్దాల పేదల ఆవేదనకు ముగింపు పలికాం'


