అన్నమయ్య: కుమ్మరపల్లె ప్రభుత్వ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆకస్మికంగా సందర్శించారు.పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి గణితం,ఆంగ్లంలో వారి అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. డిజిటల్ బోర్డు వినియోగాన్ని తనిఖీ చేసి, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
కుమ్మరపల్లె పాఠశాలను సందర్శించిన కలెక్టర్


