అన్నమయ్య: రాయచోటి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిజిస్ట్రేషన్లు, స్లాట్ బుకింగ్‌లు,రికార్డులను పరిశీలించి సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు.కార్యాలయం వద్ద వేచి ఉన్న ప్రజలను కలిసి సేవలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. రిజిస్ట్రేషన్ సేవలు పారదర్శకంగా,నిబంధనల మేరకు, సకాలంలో అందించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ..!


