హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రహస్య వివాహం.. చివరికి..!

కృష్ణా: మచిలీపట్నంలో యువతిని రహస్య వివాహం చేసుకుని ఓ వ్యక్తి ముఖం చాటేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. భర్తను న్యాయం కోరుతూ.. ఇంటి వద్ద యువతి నిరసన దిగినట్లు తెలిపింది. ఆగస్టు 30న దుర్గగుడిలో పెంకు ఫణి కుమార్, జయలక్ష్మిలకు వివాహం జరిగినట్లు పేర్కొంది. జయలక్ష్మి న్యాయం కోసం అత్తారింటికి వెళితే తిట్టి దాడులు చేస్తున్నారని తెలిపంది. ప్రభుత్వం న్యాయం చేయాలంటూ తెలియజేసింది.