ATP: గుత్తి పట్టణంలో రూ. 250 కోట్లతో నూతన తాగునీటి పైప్లైన్ ఏర్పాటుకు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ, ఏపీ కార్మిక సంక్షేమ శాఖ బోర్డు ఛైర్మన్ వెంకట శివుడు యాదవ్ భూమి పూజ చేశారు. ముందుగా టీడీపీ నాయకులు వారిని ఘనంగా స్వాగతం పలికారు. వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంతోనే సంక్షేమం అభివృద్ధి సాధ్యమన్నారు.
ఆంధ్రప్రదేశ్
'కూటమితోనే అభివృద్ధి సాధ్యం'


