KMM: టేకులపల్లిలోని ప్రభుత్వ ITI, ఏటీసీలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈనెల 22 వరకు స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ జి.సక్రు తెలిపారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నేరుగా కళాశాలకు వచ్చి ప్రవేశం పొందొచ్చని, దరఖాస్తు చేసుకోని వారు కూడా ఒరిజినల్ సర్టిఫికెట్లతో వస్తే ప్రవేశాలు కల్పిస్తామని చెప్పారు. కావున విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
తెలంగాణ
ఈనెల 22వరకు ఐటీఐలో స్పాట్ కౌన్సెలింగ్


