SKLM: టెక్కలి సమీపంలో ఉన్న ఐతం ఇంజినీరింగ్ కళాశాలలో మూడు రోజుల ఏఐసీటీఈ-ఏటీఏఎల్-వాణి శిక్షణ శనివారం ముగిసింది. చివరి రోజు హైదరాబాద్ నిపుణుడు డా.డి.వి.రమణ కృత్రిమ మేధలో ఆవిష్కరణలు, స్టార్టప్ అవకాశాలపై అవగాహన కల్పించారు. టీసీఎస్ ప్రాజెక్ట్ మేనేజర్ డా.కె.మల్లేశ్వరరావు ఏఐ సాధనాలపై ప్రాక్టికల్ శిక్షణ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ముగిసిన అధ్యాపకుల శిక్షణ


