హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంట ఎండిపోవడం ప్రకృతి వైపరీత్యం కాదు: శైలజనాథ్

ATP: శింగనమల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో కాలువలకు నీళ్లు రాక ఎండిపోయిన పంట పొలాలను వైసీపీ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజనాథ్ పరిశీలించారు. రైతులు పడుతున్న కష్టాలను నేరుగా విని, పంట ఎండిపోవడం కేవలం ప్రకృతి వైపరీత్యం కాదని, ప్రభుత్వ ముందుచూపు లోపమేనని విమర్శించారు. హెచ్ఎల్సీ కాలువల దిగువ ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.