కడప: పురుషుల, ప్రత్యేక మహిళా కారాగారాలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి రామగోపాల్, డీఎల్ఎస్ఏ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్ శనివారం సందర్శించారు. ఖైదీల కేసులు, ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు. ఉచిత న్యాయ సహాయం పొందాలని సూచిస్తూ, మానసిక సమస్యలున్న ఖైదీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
కడప జైళ్లను సందర్శించిన న్యాయమూర్తులు


