హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సాగు రైతులకు పట్టాలు ఇవ్వాలి'

SKLM: నారాయణపురం భూములను 50 ఏళ్లుగా సాగుచేస్తున్న రైతులకు పట్టాలివ్వాలని పోరాట కమిటీ కన్వీనర్ తోనంగి నండోడు, సీఐటీయూ నాయకులు తేజేశ్వరరావు, అమ్మన్నాయుడు, సీపీఎం నాయకుడు రమణ డిమాండ్ చేశారు. పట్టాలు లేక ప్రభుత్వ పథకాలు, రుణాలకు రైతులు దూరమవుతున్నారని వాపోయారు. సమస్య పరిష్కారానికి ఈనెల 21, 22న చిలకపాలెం నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు.