హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జగన్ మనసు పచ్చి పాల లాంటిది'

CTR: శ్రీవారి ప్రసాదాలు పరమ పవిత్రమైనవని, బ్రహ్మోత్సవాల వేళ మరోసారి నిర్ధారణ అయిందని YCP నేత రోజా 'X' వేదికగా పేర్కొన్నారు. శ్రీవారి ప్రసాదాలకు కళంకం అంటగట్టే ప్రయత్నాలు చేసిన వారు ఇప్పటికైనా రాజకీయ ప్రయోజనాల కోసం భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యలకు ముగింపు పలకాలని కోరారు. 'జగన్ మనసు పచ్చి పాల లాంటిదని, జగనన్న పాలనలో కల్తీకి ఆస్కారం ఉండదని' చేప్పుకొచ్చారు.