NTR: పెనుగంచిప్రోలు మండలం లోపండుగలు, ఇతర కార్యక్రమాల్లో డీజే సౌండ్ వినియోగంపై పోలీసుల సూచనలు పాటించాలని ఎస్సై కే.అర్జున్ తెలిపారు. ఆసుపత్రులు, పాఠశాలలు, ఇతర సున్నిత ప్రాంతాలకు 50 మీటర్ల పరిధిలో అధిక శబ్దంతో డీజేలు నిర్వహించరాదన్నారు. ప్రజలు, విద్యార్థులు, రోగులు, వృద్ధులకు ఇబ్బందులు కలగకుండా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
డీజే ఏర్పాటుపై సూచనలు చేసిన ఎస్సై


