హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భక్తులకు అన్నప్రసాదం వడ్డించిన ఎమ్మెల్యే

కడప: నగరంలో వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ కార్యక్రమాల్లో MLA రెడ్డెప్పగారి మాధవి పాల్గొన్నారు.ఎర్రముక్కపల్లి బాలవికాస్ స్కూల్ వద్ద, మోచంపేట మసీమా సర్కిల్ వద్ద శ్రీ వరసిద్ధి వినాయక కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించారు.