హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కేంద్ర ఉద్యోగం.. గర్వం, గుర్తింపు'

విశాఖ పోర్ట్ స్టేడియంలో కళావాణి ఆడిటోరియంలో శనివారం జరిగిన రోజ్ గార్ మేళాకు కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రధాని మోదీ వర్చువల్‌గా పాల్గొనగా, మంత్రి 200 మందికి నియామక పత్రాలు అందజేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అంటే గర్వం, గుర్తింపు అని, ఉద్యోగం వచ్చిన తొలిరోజు ఎంతో మధుర జ్ఞాపకమని ఆయన అన్నారు.