హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సాంకేతిక పరిజ్ఞానం అవసరం'

ప్రకాశం: మార్కాపురం బాయ్స్ హై స్కూల్, ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలను శనివారం సందర్శించారు. తరగతి గదిలో నేర్చుకునే అంశాలను ప్రత్యక్ష ఆధునిక ప్రయోగాలు, నైపుణ్యాభివృద్ధికి అవసరమైన శిక్షణ విధానాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం అవసరమని ప్రిన్సిపల్ డా. రంగనాయకులు అన్నారు.