CTR: GD నెల్లూరు మండల కేంద్రంలో జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే థామస్ శనివారం పాల్గొన్నారు. ఎమ్మెల్యే పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, పారిశుధ్య ప్రాముఖ్యతపై విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించారు. స్వచ్ఛత ప్రతిజ్ఞ చేసి, పాఠశాలలో మొక్కలు నాటారు.
ఆంధ్రప్రదేశ్
ప్రతిజ్ఞ చేసిన జీడి నెల్లూరు ఎమ్మెల్యే


