NGKL: కొల్లాపూర్ నియోజకవర్గం సింగోటంలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి తండ్రి లక్ష్మారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శోకసప్తంలో ఉన్న హర్షవర్ధన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేటీఆర్ వెంట పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ఉన్నారు.
తెలంగాణ
కొల్లాపూర్‌లో కేటీఆర్ పర్యటన


