AKP: గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకే మెగా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్.రాజు అన్నారు. చోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం జాబ్ మేళాను ప్రారంభించారు. ఇందులో 13 కంపెనీల ప్రతినిధులు హాజరుకాగా 122 మంది నిరుద్యోగులు పాల్గొన్నారు. నిరుద్యోగ యువత ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి'


