TPT: నాగలాపురం (మం) సురుటుపల్లి పంచాయతీ కస్తూరినాయుడుకండ్రిగలో జ్వరంతో 9వ తరగతి విద్యార్థి కార్తీ కేయన్(13) మృతి చెందిన విషయం తెలిసిందే. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే ఆదిమూలం కస్తూరినాయుడుకండ్రిగకు చేరుకొని కార్తీకేయన్‌కు నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. భాధిత కుటుంబానికి రూ. 10వేలు ఆర్థిక సహాయం అందించారు.
ఆంధ్రప్రదేశ్
జ్వరంతో తొమ్మిదో తరగతి విద్యార్థి మృతి


