హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నాడు భయపెడితే.. నేడు భరోసా ఇస్తున్నాం'

VSP: రుషికొండపై కోట్ల ఖర్చుతో ప్యాలెస్ కట్టారని, దాని నిర్వహణ కూడా ఇప్పుడు భారంగా మారిందని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నాడు భయపెడితే, నేడు భరోసా ఇస్తున్నామన్నారు. డీఎస్సీపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని.. తాను, పవన్ కళ్యాణ్, మోదీ ఉన్నంత వరకు ఏపీలో అవినీతి జరగదని, జరగనివ్వబోమని ఆయన స్పష్టం చేశారు.