PPM: వ్యక్తులలో వచ్చే మానసిక పరివర్తనే అత్యంత కీలకమని, చేసిన తప్పులను సరిదిద్దుకుని నేరాలకు దూరంగా ఉండాలని పార్వతీపురం రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి అధ్యక్షురాలు ఎం.మాధురి సూచించారు. పార్వతీపురంలోని సబ్ జైలు వద్ద జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్
'మానసిక పరివర్తనే ముఖ్యం'


