కర్నూలు బిర్లా కాంపౌండ్‌లోని ఎస్‌వీఆర్, విజేత స్టడీ హాళ్లలో ‘యువత భవితకు భరోసా’ కార్యక్రమం నిర్వహించారు. శనివారం పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి విద్యార్థులతో ముచ్చటించి వారి సమస్యలు, ఆకాంక్షలు తెలుసుకున్నారు. చదువుతోపాటు జనరల్ నాలెడ్జ్, క్రీడలు, సాంకేతిక నైపుణ్యాలు, సామాజిక అవగాహన పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థులు లక్ష్యసాధనకు కృషి చేయాలి: ఎమ్మెల్యే


