హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

39 మందికి ఇండ్లు మంజూరు

CTR: కూటమి ప్రభుత్వానికి ప్రజలు రానున్న స్థానిక ఎన్నికల్లో మద్దతుగా నిలవాలని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్ రావు, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పిలుపునిచ్చారు. శనివారం చిత్తూరు ఎమ్మెల్యే వారి కార్యాలయంలో అర్బన్ పరిధిలో పీఎం ఆవాస్ యోజన 2.0 ద్వారా లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ప్రస్తుతం 309 మందికి ఇల్లు మంజూరు అయినట్టు చెప్పారు.